అబ్దుల్లాపూర్ మెట్ మండల మాజీ ఎంపీపీ బుర్ర మహేందర్ గౌడ్ జన్మదినం సందర్భంగా అబ్దుల్లాపూర్ మెట్ కాంగ్రెస్ లీడర్ మందుగుల శ్రీశైలం గౌడ్, వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు శ్రీనివాస్ గౌడ్, తాటిపల్లి రమేష్ గౌడ్, ఓరుగంటి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు
- Advertisement -
