మెదక్ జిల్లా (Medak District) కౌడిపల్లి మండల (Kaudipalli Mandal) కేంద్రంలోని బీఆర్ఎస్ నాయకులు (Brs Leaders) మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే (Siddipet Mla) హరీష్‌రావును శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పరామర్శించారు. వీరిలో సీడీసీ ఛైర్మన్ దుర్గారెడ్డి, పోల నవీన్, మంగలపర్తి సందీప్, దశరథ్ గౌడ్, జూల యాదగిరి, సంగప్ప తదితరులు ఉన్నారు. హరీష్‌రావు తండ్రి సత్యనారాయణరావు నాలుగు రోజుల కిందట అనారోగ్యంతో చనిపోయారు.
