- రాష్ట్ర ఉమెన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి.
ఆలేరు మున్సిపాలిటీలోని ఒకటో వార్డులో ఈరోజు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, రాష్ట్ర ఉమెన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, ఒకటవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి చింతల పని సునీత శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ గడపగడపకు తిరుగుతూ ఓటర్లను ఓటు అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా ఇంటి ముందర కూర్చున్న వృద్ధురాల్లను గమనించిన కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి వారితో మమేకమై వారితో ముచ్చటిస్తూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పథకాలను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలని అభ్యర్థించారు.
- Advertisement -
