ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే (Asifabad Mla) కోవ లక్ష్మి సోమవారం పలు శుభకార్యాల్లో (Good Deeds) పాల్గొన్నారు. నూతన గృహప్రవేశం (Homecoming), సత్యనారాయణ స్వామి వ్రతానికి (Satyanarayana Swamy Vrata) హాజరయ్యారు. ఆసిఫాబాద్ పట్టణం(Town)లోని రాజంపేట(Rajampet)కి చెందిన కాచం నిర్మల-మధుకర్ నూతన గృహప్రవేశం, శ్రీసత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు (Wishes) చెప్పారు. కొత్త బట్టలు పెట్టి, వారి ఇంట సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు. ఆమె వెంట బీఆర్ఎస్ పార్టీ (BRS Party) నాయకురాలు మర్సకోల సరస్వతి కూడా ఉన్నారు.

