నిజామాబాద్ జిల్లా (Nizamabad District) ఆర్మూర్ ఎమ్మెల్యే (Armoor Mla) పైడి రాకేష్ రెడ్డి సోమవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పలు వివాహ వేడుకలకు(Wedding Ceremonies) హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు (Wishes) తెలిపారు. నిజామాబాద్ గంగాస్తాన్ పేస్2లో UV హోటల్ మేనేజ్‌మెంట్ సౌత్ వింగ్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథి(Chief Guest)గా హాజరయ్యారు. గాలిబ్ నగర్ గ్రామానికి చెందిన ఆర్ఎస్ఎస్(Rss) గోసేవ గ్రామ వికాస్ జిల్లా కన్వీనర్ పాండురంగ ఇటీవల చేతికి శస్త్రచికిత్స (Operataion) చేయించుకోవటంతో ఈరోజు బీజేపీ (Bjp) నాయకులతో కలిసి పరామర్శించారు.

