- నూతన వస్త్రాలు, నోట్ బుక్స్ అందజేత..
- శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్యక్రమం..
శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం సంస్థ అధ్యక్షురాలు పాలపర్తి సంధ్యారాణి పేద విద్యార్థినికి నూతన వస్త్రాలు, నోట్ బుక్స్ అందించారు. కడు పేద కుటుంబానికి చెందిన బాలికకు తండ్రి కొద్ది నెలల క్రితం మరణించాడు. ప్రభుత్వ పాఠశాలలో చదివి 10వ తరగతిలో అత్యుత్తమమైన మార్కులు సాధించిన విద్యార్థిని హాసిని పాలిటెక్నిక్ కాలేజ్ లో మొదటి సంవస్త్రము చదువుతోంది. తమ సంస్థ నుండి చేయగలిగిన సాయం తప్పక చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రమణ,వేణు, గీతిక పాల్గొన్నారు..
- Advertisement -
