Homeవరంగల్‌Rabi Alternative Crops | ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి.

Rabi Alternative Crops | ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి.

  • జి.హరీష్, వ్యవసాయ విస్తరణ అధికారి.Rabi Alternative Crops

ఎల్‌ నినో ప్రభావం నేపథ్యంలో రబీ సీజన్‌లో వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం వడ్లకొండ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) జి. హరీష్ రైతులను కోరారు. గురువారం వడ్లకొండ క్లస్టర్ పరిధిలోని వరి నారుమడి పొలాలను, వరికల్లాలను సందర్శించి రైతులకు ఎల్‌నినో పరిస్థితులపై అవగాహన కల్పించారు. రాబోయే రబీ సీజన్‌లో వర్షపాతం లోటు, నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో సాగు చేయగల శనగ, పెసర, మినుము తదితర ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించడం జరిగింది.Rabi Alternative Crops

అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకుంటూ పంటల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏఇవో రైతులకు వివరించడం జరిగింది.

- Advertisement -

(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News