అదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణ శివారులో నూతనంగా నిర్మించిన ఐటీ టవర్ ప్రారంభోత్సవానికి(Inauguration) తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు ఆదిలాబాద్ ఎంపీ నగేష్ డిసిసి అధ్యక్షులు నరేష్ జాదవ్ ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష సతీష్ తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
- Advertisement -
