Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | తెలంగాణలో ఖాతా తెరిచేనా జనసేన.. పవన్ కల్యాణ్ వ్యూహం!

Aaj Ki Baath | తెలంగాణలో ఖాతా తెరిచేనా జనసేన.. పవన్ కల్యాణ్ వ్యూహం!

ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల
ఎమ్మెల్సీ ఎన్నికల సమరానికి జనసేన
పార్టీ అప్రమత్తమైంది! పట్టభద్రుల
గొంతుకను బలంగా వినిపించేందుకు,
ఈ ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా
రూపొందించిన ‘జనసేన గ్రాడ్యుయేట్
ఎక్స్ప్రెస్’ ప్రచార రథాన్ని పార్టీ అధ్యక్షుడు
పవన్ కల్యాణ్ శుక్రవారం హైదరాబాద్లోని
పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా
ప్రారంభించారు.ఎలాగైనా ఈసారి
తెలంగాణాలో జెండా పాతాలని జనసేనాని
కృతనిశ్చయంతో ఉన్నారు.. ఓటర్ల నాడి
ఎవరూ పట్టుకోలేరు.. చూద్దాం పవన్ కళ్యాణ్
సక్సెస్ అవుతారా..తెలంగాణ గడ్డపై ఖాతా
తెరుస్తారా..? కాలమే అన్నిటికీ సమాధానం
చెబుతుంది..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

Aaj Ki Baath

- Advertisement -
RELATED ARTICLES

Latest News