- తొమ్మిదో రోజు వినాయక నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహణ
జడ్చర్ల మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కృత్రిమ కొలనులో తొమ్మిదో రోజు వినాయక నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మధుసూదన్ నాయక్ IAS, అడిషనల్ కలెక్టర్ పాల్గొన్నారు. ఎం. గిరీష్, మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఈ నిమజ్జన కార్యక్రమం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.Jadcherla
ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, అధికారులు, మేనేజర్ లక్ష్మన్న, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ లక్ష్మీపతి, AE గాయత్రి, ఆర్వో సలాం, ముజుబుద్దిన్ సీనియర్ అసిస్టెంట్,ఆర్ ఐ నాగేష్, మరియు వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, శానిటేషన్ సిబ్బంది, మరియు ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
