Homeవరంగల్‌MPDO Shankar Naik | మండల సర్వసభ్య సమావేశం విజయవంతం చేయండి..

MPDO Shankar Naik | మండల సర్వసభ్య సమావేశం విజయవంతం చేయండి..

  • పర్వతగిరి ఎం.పి.డి.వో. మాలోత్ శంకర్ నాయక్.

వరంగల్ జిల్లా పర్వతగిరి మండల(Parvathagiri Mandal) సర్వసభ్య సమావేశం విజయవంతం చేయండని మండల ఎంపీడీవో మాలోత్ శంకర్ నాయక్(MPDO Shankar Naik) పిలుపునిచ్చారు. కావున మండల పరిధిలోని 33 గ్రామాల సర్పంచులు, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు తేదీ:16.9.2026 బుధవారం రోజున ఉదయం 10:00 గంటలకు పర్వతగిరి మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగే సమావేశానికి సకాలంలో హాజరు కావలసినదిగా ఎంపీడీవో కోరినారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News