భక్తికి రూపం గణేషుడైతే.. ఆ రూపం వెనుక కోట్ల మంది ఆకలి తీర్చే నిశ్శబ్ద ఆర్థిక జీవనాడి వినాయక చవితి. మట్టిలోంచి విగ్రహాన్ని మలిచే కళాకారుడి చెమట బిందువు నుంచి, వీధి చివర పండ్లు అమ్ముకునే చిన్నవ్యాపారి మొఖంపై చిరునవ్వు వరకు.. ఈ ఉత్సవం కేవలం పూజా వేడుక మాత్రమే కాదు.. ఒకే పందిరి నీడన ఎన్నో కుటుంబాల బతుకులను నిలబెట్టే జీవన మహోత్సవం.. వినాయకుడు నిమజ్జనమై నీటిలో కలిసిపోతాడు కానీ, ఆ పండుగ మిగిల్చిన ఉపాధి వెలుగులు మాత్రం ఏడాది పొడవునా ఎన్నో ఇళ్లల్లో చైతన్యమై నిలుస్తాయి.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)Aaj Ki Baath
- చంద్రస్వామీజీ..
- Advertisement -
