జీహెచ్ఎంసీలాంటి పెద్ద సంస్థలల్లా మార్పు రాకపోవడం, ఎంతమొత్తుకున్నా పరిస్థితులు మారకపోవడం నిజంగానే జనాన్ని ఆగం పట్టిస్తంది. గల్లీలల్ల గుంతలు పూడ్చనోళ్లు… లంచాల గుంతలు మాత్రం పైసల్తో నింపుకుంటాన్రు! ఎన్ని వార్తలు రాసినా, ఎన్ని కథనాలు వచ్చినా… ఉన్నతోళ్లకు వినబడదు, ఉన్నతాధికారులకు కనబడదు. జీహెచ్ఎంసీ మారుడేందో గానీ… జనాల జేబులు మాత్రం గుల్లైపోతున్నయ్!”
- Advertisement -
