Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | జానకమ్మకు భావపూర్వక అశ్రునివాళి

Aaj Ki Baath | జానకమ్మకు భావపూర్వక అశ్రునివాళి

జానకమ్మా మీ జీవితం ముగిసినా… మీ జ్ఞాపకాలు శాశ్వతం, మీ గానామృతం ఎన్నో హృదయాలను ఆర్తిగా తడిపింది.. ఎప్పటికీ తడుపుతూనే ఉంటుంది.. మీ రూపం మా మదిలో కలకాలం నిలిచిపోతుంది. మీ సేవా తత్పరత తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. మీరు లేని లోటు ఎప్పటికీ తీరనిది. మీ ఆత్మకు భగవంతుడు శాశ్వత శాంతిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాం. భావపూర్వక అశ్రునివాళి… ఓం శాంతి

- Advertisement -
RELATED ARTICLES

Latest News