Wednesday, July 1, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | వైద్యుడు.. పునర్జన్మ ఇచ్చే దేవుడు

Aaj Ki Baath | వైద్యుడు.. పునర్జన్మ ఇచ్చే దేవుడు

అమ్మ జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మ ఇస్తాడు.. ప్రాణాలకు వెలుగై నిలిచే దీపమే వైద్యుడు, బాధల చీకటిని పారద్రోలే ఆశాకిరణమే వైద్యుడు.నొప్పిని నవ్వుగా మార్చే మానవతా రూపం,సేవనే శ్వాసగా భావించే దైవస్వరూపం.పగలు రాత్రి తేడా లేక కష్టపడే కర్తవ్యనిష్ఠ,రోగి చిరునవ్వులోనే చూసే తన విజయసృష్టి.మందులోనే కాదు, మాటలోనూ ధైర్యం నింపి,నిరాశలో ఉన్న హృదయాలకు కొత్త జీవం ఇచ్చి.తెల్లని కోటు ధరించిన కరుణామూర్తులు వారు,ప్రతి ఇంటి ఆశలను కాపాడే నిజమైన వీరులు. వైద్యో నారాయణో హరి

  • కామిడి సతీష్ రెడ్డి
- Advertisement -
RELATED ARTICLES

Latest News