- జీవన్ కుమార్ రెడ్డి
పల్స్ పోలియో చుక్కలు వేయించి పోలియో బారిన పడకుండా పిల్లలకు బంగారు భవిష్యత్తును ఇద్దామని అబ్దుల్లాపూర్ మెట్టు నాలుగవ వార్డు సభ్యులు మొగుళ్ల జీవన్ కుమార్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. జాతీయ పల్స్ పోలియో దినోత్సవం సందర్భంగా అబ్దుల్లాపూర్ మెట్ మండల్ కేంద్రంలో ఆదివారం ఉదయం అంగన్వాడీ సెంటర్ లో చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన అనంతరం అంగన్వాడీ చిన్నారులకు పోస్టిక ఆహారం గురించి అడిగి తెలుసుకున్న మొగుళ్ళు జీవన్ కుమార్ రెడ్డి. ఈ కారిక్రమంలో అంగన్వాడీ టీచర్ మంగుభాయ్,ఆశవర్కర్ శుభాషిణి, తదితరులు పాల్గొన్నారు..
- Advertisement -
