బెల్లంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాల కళాశాల విద్యార్థులకు మున్సిపల్ చైర్మన్ దావా స్వాతి రమేష్ బాబు విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు
కార్యక్రమం ప్రారంభంలో ప్రిన్సిపల్ ఎం .డి నీలు మున్సిపల్ చైర్మన్ స్వాతి రమేష్ కి పుష్ప గుఛ్చం అందించి ఆహ్వానం పలికారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ స్వాతి రమేష్ విద్యార్థినిలకు పాఠ్యపుస్తకాలు, ఇతర విద్యాసామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వాతి రమేష్ మాట్లాడుతూ విద్యార్థినులకు క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని తల్లి తండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని అన్నారు
పాఠశాల మరియు కళాశాల ప్రిన్సిపల్ మేడం ఎం .డి .నీలు పాఠశాల ప్రగతి మరియు అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ స్వాతి రమేష్ కి కౌన్సిలర్స్, రాయ మల్లు , నిజాం కౌన్సిలర్స్ మైనార్టీ నాయకులకు ప్రత్యేకత కృతజ్ఞతలు
