Thursday, June 18, 2026
HomeసినిమాDeewana | ఈ నెల 20న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "దీవాన" మూవీ

Deewana | ఈ నెల 20న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “దీవాన” మూవీ

యంగ్ టాలెంటెడ్ హీరో హర్షిత్ రెడ్డి “దీవాన” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. ఇప్పటికే సాంగ్స్, టీజర్, ట్రైలర్, యూట్యూబ్ ఇంటర్వ్యూస్, సోషల్ మీడియా సందడితో ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేస్తోందీ మూవీ. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయం కానున్నారు.

“దీవాన” సినిమా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 19న శుక్రవారం రిలీజ్ కావాల్సి ఉండగా..ఒకరోజు ఆలస్యంగా ఈ నెల 20న శనివారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నెల 19న పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించబోతున్నారు. ఒక మంచి సినిమా కోసం ప్యాషనేట్ టీమ్ పడిన కష్టానికి తగిన ఫలితాన్ని ఆడియెన్స్ అందిస్తారని మేకర్స్ నమ్ముతున్నారు.

- Advertisement -

నటీనటులు – హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై, వీకే నరేష్, ఝాన్సీ, బలగం వేణు, నర్సింగ్, టోనీ, తదితరులు

టెక్నికల్ టీమ్

కాస్ట్యూమ్స్ – మానస
ప్రొడక్షన్ డిజైనర్ – ఝాన్సీ గోజల
ఎడిటర్ – హృషికేశ్ పాస్పల్
డీవోపీ – వంశీ పచ్చిపులుసు
మ్యూజిక్ – ఈశ్వర్ చంద్
డిజిటల్ మార్కెటింగ్ – హౌస్ ఫుల్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కె మీడియా)
ప్రొడ్యూసర్స్ – వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి
స్క్రిప్ట్, డైరెక్షన్ – శ్రీకాంత్ సంగిశెట్టి

- Advertisement -
RELATED ARTICLES

Latest News