Monday, June 8, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | భయం కాదు.. భరోసా కావాలి

Aaj Ki Baath | భయం కాదు.. భరోసా కావాలి

నియంతల పట్టుదల చరిత్రను శాసిస్తే… ప్రజాస్వామ్య పాలకుల మానవత్వం సమాజాన్ని రక్షిస్తుంది.
లక్ష్యం ఎంత గొప్పదైనా, మార్గం చట్టబద్ధంగా సాగినప్పుడే ఆ నిర్ణయానికి నిజమైన గౌరవం దక్కుతుంది.
భయం కలిగించడం పాలకుడి నైజం కాకూడదు.. భరోసా ఇవ్వడమే ప్రజాస్వామ్య పరమార్థం..
ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, అవి కేవలం చట్టాన్ని అమలు చేయడమే కాకుండా..
ప్రజల నమ్మకాన్ని గెలుచుకునేలా ఉండాలనేదే విశ్లేషకులు అంటున్న మాట..

- Advertisement -
RELATED ARTICLES

Latest News