Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | ఎన్నికల హామీలు అమలు ఎప్పుడు..?

Aaj Ki Baath | ఎన్నికల హామీలు అమలు ఎప్పుడు..?

గ్రామాల్లో పాలకవర్గం కొలువుదీరి ఏడు నెలలైనా ఎక్కడిగొంగడి అక్కడే వేసినట్లే ఉంది.. ఎన్నికలప్పుడు పెద్ద పెద్ద హామీలిచ్చిన లీడర్లు అమలు చేయకుండా అటకెక్కించారు.. వీళ్ల మీద వాళ్ళు. వాళ్ళ మీద వీళ్ళు మాయమాటలు చెప్పి అభివృద్ధి చేయకుండా అధోగతి పాలు చేస్తున్నారు.. వీళ్లను ఎక్కడిక్కడ లెక్క అడిగి నిలదీస్తేనే అభివృద్ధి జరుగుతుంది.. లేదంటే పదవి ఉన్నంత కాలం వీళ్ళు నాటకాలు ఆడుతూనే ఉంటారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News