వదంతులకు తావులేదు… ఆందోళనకు అవసరమే లేదు.. తెలంగాణ గుండెల్లో నిరంతరాయంగా ఇంధన చైతన్యం.. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సరఫరాలో రికార్డు స్థాయి వృద్ధిని నమోదు చేస్తూ.. ప్రగతి చక్రం ఆగకుండా చమురు కంపెనీల నిరంతర పర్యవేక్షణ జరుగుతోందా..? కేవలం 17 రోజుల్లోనే 20 లక్షలకు పైగా ఎల్పీజీ సిలిండర్లను సురక్షితంగా చేరవేసి, వేసవి ఉష్ణోగ్రతల్లోనూ ఇళ్లకు వెలుగులు నింపిన అద్భుత యంత్రాంగమని చెబుతున్నారు.. నిల్వలు పుష్కలం.. సరఫరా నిరంతరం.. ముందస్తు బుకింగుల ఆందోళన వీడండి.. నమ్మకమైన సేవలతో రాష్ట్ర ప్రగతికి అండగా నిలిచే చమురు రంగ సంస్థల భరోసాను విశ్వసించండి. ఇంధన భద్రతతో తెలంగాణ ఎల్లప్పుడూ సురక్షితం.. కానీ వాస్తవాలు కూడా చూడాలి కదా..?
- Advertisement -
