Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | వార్తాపత్రిక అంటే అక్షరాలు కాదు.. ప్రజల గొంతుక

Aaj Ki Baath | వార్తాపత్రిక అంటే అక్షరాలు కాదు.. ప్రజల గొంతుక

ఒక న్యూస్ పేపర్ లో సమగ్ర విషయాలు ప్రచురించడం అంటే అంత ఆషామాషీ కాదు.. దాని వెనక ఎంతో కృషి ఉంటుంది.. ఎంతో మంది ఉద్యోగుల కష్టార్జితం ఉంటుంది.. నాయకుడి నడ్డివిరిచి పని చేయించే ఏకైక ధైర్యం కేవలం పేపరు మాత్రమే సాధ్యం.. ప్రజల సమస్యలపై రేయినక పగలనక.. ఎల్లప్పుడూ ప్రజల మధ్యే ఉంటూ ప్రజా సమస్యలే ఎజెండాగా ప్రతి పాఠకుడికి చేరువయ్యేలా సాధారణ భాషలో నిరంతర కృషి ఉంటుంది.. ఎన్నో గంటలు ఫోన్ చూసే బదులు ఒక గంట పేపర్ చూడు నీలో మార్పు తథ్యం.. ఇది గమనించు ముందుకు సాగు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

Aaj Ki Baath

- Advertisement -
RELATED ARTICLES

Latest News