Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | తరతరాల కరువుకు చెక్.. ఆదిలాబాద్ రైతుల కలకు కొత్త ఆశలు

Aaj Ki Baath | తరతరాల కరువుకు చెక్.. ఆదిలాబాద్ రైతుల కలకు కొత్త ఆశలు

తరతరాల కరవు ఛాయలను తరిమికొట్టి. ఆదిలాబాద్ మాగాణంలో పచ్చని సిరులు పండించాలనే మా రైతన్నల కల సాకారమయ్యే చారిత్రక తరుణమిది.. సరిహద్దులను దాటి సాగునీరు అందాలనే మన విజ్ఞప్తికి, మహారాష్ట్ర సానుకూల స్పందన అన్నదాతల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతుంది.. అభివృద్ధి అంటే కేవలం ఒక రాష్ట్రం పురోగతి కాదు.. అది ఇరు రాష్ట్రాల సమిష్టి సంకల్పం, పరస్పర సహకారంతో సాధ్యమయ్యే అద్భుతం.. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపు కేవలం నీటి మట్టం పెంపు కాదు.. అది ఉమ్మడి ఆదిలాబాద్ భవిష్యత్తును మలుపు తిప్పే జీవనరేఖ(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

Aaj Ki Baath

- Advertisement -
RELATED ARTICLES

Latest News