- నోటిఫికేషన్ విడుదల ఎన్నికల అధికారి ఆకుల నర్సింగ్ రావు..
- మున్నూరు కాపు భవన్, కాచిగూడ లో ఎన్నికలు నిర్వహణ..
తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ ఎన్నికలు 2026 – 2029 నిర్వహించనున్నట్లు తెలుపుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు ఎన్నికల అధికారి ఆకుల నర్సింగ్ రావు.. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
- ఎన్నికల విధానం : రహస్య బ్యాలెట్
- మొత్తం ఎన్నికలు జరుగు స్థానాలు : అధ్యక్షులు-1, కార్యవర్గ సభ్యులు-49 తో కూడిన ప్యానల్.
- నామినేషన్ల జారీ, స్వీకరణ, స్థలం : ఇ. నెం. 3-3-43, మున్నూరు కాపు భవన్, కాచిగూడ, హైదరాబాద్.
- అభ్యర్థులను ఒకరు ప్రతిపాదించాలి, మరొకరు బలపరచాలి..
- నామినేషన్ డిపాజిట్ ( నాన్ రీఫండబుల్ ) : అధ్యక్షునికి రూ. 10,000, కార్యవర్గ సభ్యునికి రూ.5,000.
- నామినేషన్ దరఖాస్తుల జారీ తేదీ : 10-5-2026, 11-5-2026 సా. 6 గం. రాత్రి8 గం. ల వరకు.
- నామినేషన్ దరఖాస్తుల స్వీకరణ తేదీ : తేదీ : 12-5-2026 సా. 6 గం. రాత్రి 8 గం. ల వరకు.
- దాఖలైన నామినేషన్ల పరిశీలన జాబితా విడుదల తేదీ : 13-5-2026 సా. 6 గం. రాత్రి 8 గం. ల వరకు.
- నామినేషన్ల ఉపసంహరణ తేదీ : 14-5-2026 సా. 6 గం. రా.8 గం. ల వరకు.
- చివరిగా బరిలో ఉన్న ప్యానల్ అభ్యర్థుల జాబితా తేదీ : 15-5-2026 సా. 6 గం.
- ఏకగ్రీవంగా ఎన్నికైన ప్యానెల్ అభ్యర్థుల జాబితా ప్రకటన తేదీ : 16-5-2026 సా. 6 గం. రాత్రి 8 గం. ల వరకు
- ఎన్నికలు జరుగు తేది, సమయం తేదీ : 18-5-2026 ఉ. 10 గం. ల నుండి సా. 5 గం. రాత్రి వరకు.
ఓట్ల లెక్కింపు తర్వాత ఫలితాల ప్రకటిస్తామని ఆయనన తెలియజేశారు..
- Advertisement -
