- సర్ ప్రక్రియ మీద బీజేపీ, మిత్ర పక్షాలు తప్ప అన్ని పార్టీలు రోడ్డు ఎక్కాయి..
- మోడీ, అమిత్ షా రాజకీయ తీరుపై పోరాటం చేస్తుంటే తెలంగాణ బీ.ఆర్.ఎస్. పాత్ర ఎక్కడ
- తెలంగాణ లో బీ.ఆర్.ఎస్. ఎందుకు మౌనంగా ఉంది?
- సీఈసీ తప్పిదం చేస్తుంటే ఎందుకు హరీష్ రావు,కేటిఆర్ మాట్లాడట్లేదు..?
- బీజేపీతో బీ.ఆర్.ఎస్.కు లోపాయికారి ఒప్పందం ఉంది..
- బీజేపీ కి వ్యతిరేకంగా మాట్లాడితే ఈ పార్ములా కేసులో అరెస్ట్ చేస్తారని భయం..
- తీవ్ర విమర్శలు చేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్..
సర్ ప్రక్రియ మీద బీజేపీ, మిత్ర పక్షాలు తప్ప అన్ని పార్టీలు రోడ్డు ఎక్కాయి.. మోడీ, అమిత్ షా రాజకీయ తీరుపై పోరాటం చేస్తుంటే తెలంగాణ బీ.ఆర్.ఎస్. పాత్ర ఎక్కడ..? తెలంగాణ లో బీ.ఆర్.ఎస్. ఎందుకు మౌనంగా ఉంది? సీఈసీ తప్పిదం చేస్తుంటే ఎందుకు హరీష్ రావు,కేటిఆర్ మాట్లాడట్లేదు..? అని ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్..(Mahesh Kumar Goud)
కాళేశ్వరం లో సీబీఐ అరెస్టు చేస్తదేమో అని భయం.. ముషీరాబాద్ లో ప్రింటెడ్ పామ్ మీద సంతకం పెడుతున్నారు.. సర్ లో దళితుల, మైనారిటీ, గిరిజనుల ఓట్లు తొలగిస్తున్నారు.. వెస్ట్ బెంగాల్ లో రోహింగ్య ల పేరుతో మమత బెనర్జీ గెలవకుండా ఆపారు..
బీహార్ లో ఆర్.జె.డీ. గెలవకుండా ఆపారు.. వయసు తో నిమిత్తం లేకుండా ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పోరాటం చేస్తున్నారు.. ఉండటానికి ఇల్లు లేదన్న కేటిఆర్ కు ఫైవ్ స్టార్ హోటల్స్ ఉన్నాయి..
ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఏక్కడివి అని ప్రజలు అడుగుతున్నారు.. తమ బండారం బయట పడుతుందని బీ.ఆర్.ఎస్. నాయకులు సర్ పై మాట్లాడట్లేదు.. జ్ఞానేశ్వర్ కుమార్ ను తొలగించే వరకు నిరసన ర్యాలీలు ఉంటాయి.. రాహుల్ గాంధీ ప్రధాని కావాలనుకుంటే 2009 లో అయ్యే వాడు.. శాశ్వతంగా అధికారంలో ఉండాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను తొలగించారు.. జ్ఞానేశ్వర్ కుమార్ లాంటి తొత్తులను సీఈసీగా పెట్టుకున్నారు..
36వేల బీ.ఎల్.ఓ. పామ్స్ ఇస్తే స్టేట్ సీఈసీ తప్పిదం వలన తక్కువ చూపించారు.. తప్పు జరిగిందని స్టేట్ సీఈసీ ఒప్పుకున్నారు. వివిద కరణాలతో రాష్ట్రంలో 90లక్షల ఓట్లు తొలగిస్తున్నారు.. టి.ఎన్. శేషన్,లింగ్డో,కృష్ణ మూర్తి హయాంలో న్యాయం గా సర్ జరిగింది..
కేసీఆర్ బీజేపీకి ఎందుకు భయపడుతున్నారు.. ప్రకాష్ రాజ్ మాట్లాడే మాటల్లో వాస్తవం లేదు.. దేశంలో అర్హత ఉన్న ప్రతి ఓటు కాపాడటమే కాంగ్రెస్ ద్యేయం..
సర్ పై ఏడాది నుండి తీవ్రంగా కసరత్తు చేస్తున్నాం.. బీజేపీ సెక్స్ ట్ టార్గెట్ తెలంగాణ, పంజాబ్రా ష్ట్రాల్లో దురుద్దేశ పూర్వకంగా సర్ ప్రక్రియ జరుగుతుంది.. ప్రజా క్షేత్రంలో నిరసన లు తెలపడం తప్పు కాదు.. బీ.ఆర్.ఎస్.కు నేతలు సర్ విషయంలో ధర్నాలు చేయట్లేదు.. బీజేపీ, కిషన్ రెడ్డి తో బలమైన లోపాయి కార ఒప్పందంతో బీ.ఆర్.ఎస్. సర్ పై మాట్లాడట్లేదని మాకు అనుమానం ఉంది.. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలపై ప్రశ్నించే ఏ పార్టీ కైనా మద్దతు ఇస్తాం అని మహేష్ కుమార్(Mahesh Kumar Goud) అన్నారు..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
