Monday, May 4, 2026
Homeక్రైమ్ వార్తలుTragedy | నల్గొండలో విషాద ఘటన..

Tragedy | నల్గొండలో విషాద ఘటన..

  • ఇరిగేషన్ శాఖ ఈఈ సతీష్ చంద్ర ఆత్మహ**త్య..
  • సాగునీటి కాలువలో దూకిన ఈఈ..
  • నల్లగొండ జిల్లా ఇరిగేషన్ శాఖలో నెలకొన్న విషాదం.

నల్గొండలో విషాదం చోటుచేసుకుంది.. ఇరిగేషన్ శాఖ ఈఈ సతీష్ చంద్ర ఆత్మహ**త్య చేసుకున్నారు.. సాగునీటి కాలువలో దూకి ఆయన ఆత్మహ**త్య చేసుకున్నారు.. ఉదయ సముద్రం ప్రాజెక్టు పరిధిలోని చందనపల్లి డీ 37 కాలువలో ఆయన దూకారు.. సతీష్ చంద్ర మృతిపై అనుమానాలు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. ఆత్మహ**త్యకు కారణాలు తెలియరాలేదు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News