Monday, May 4, 2026
HomeజాతీయంDefeat | 30 ఏళ్ల తరువాత ఓటమి చవిచూచిన ఎంకే స్టాలిన్..

Defeat | 30 ఏళ్ల తరువాత ఓటమి చవిచూచిన ఎంకే స్టాలిన్..

  • నివ్వెరపోతున్న తమిళ సమాజం..

ద్రవిడ దిగ్గజం, మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి కుమారుడైన స్టాలిన్, యువజన విభాగం నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. అంచెలంచెలుగా: చెన్నై మేయర్‌గా, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. తన తండ్రి మరణానంతరం డీఎంకే పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకేను ఓడించి, పదేళ్ల తర్వాత డీఎంకేను అధికారంలోకి తీసుకువచ్చారు. ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత అల్పాహార పథకం వంటి కార్యక్రమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

తమిళనాడును ‘ట్రిలియన్ డాలర్ ఎకానమీ’గా మార్చాలనే లక్ష్యంతో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాటంలో, ముఖ్యంగా ఫెడరలిజం, రాష్ట్రాల స్వయంప్రతిపత్తి విషయంలో గట్టి గళం వినిపించారు.. కాగా తాను పోటీ చేసిన కోలత్తూర్ నియోజకవర్గంలో టీవీకే పార్టీ అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో స్టాలిన్ పరాజయం పాలయ్యారు.. 30 ఏళ్ల తర్వాత (1996) మొదటిసారి స్టాలిన్ ఓడిపోయారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News