Sunday, May 3, 2026
Homeఆదిలాబాద్Bellampally | బెల్లంపల్లి ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక

Bellampally | బెల్లంపల్లి ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక

బెల్లంపల్లి ప్రజాపాలన ప్రగతి ప్రణాలిక లో భాగంగా నియోజకవర్గ స్థాయి గ్రామసభ సమావేశం గౌరవ సబ్ కలెక్టర్ గారి అధ్యక్షతన కన్నాల గ్రామ పంచాయతీ RP గార్డెన్ నందు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమములో వివిధ శాఖల, గ్రామ పంచాయితీ, మండల స్తాయి అధికారులు హాజరై , నియోజక వర్గ అబివృద్ది నివేదిక గూర్చి వివరించడం జరిగినది.

ధీనిలో భాగముగా రాస్ట్రా ప్రభుత్వం అమలు చేసినటువంటి ఫ్లాగ్ షిప్ కార్యక్రమము, ఇందిరా మహిళా శక్తి, ఇందిరమ్మ ఇండ్లు, గృహ జ్యోతి, గ్యాస్ సబ్సిడీ, తెల్ల రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ ఈ యొక్క ప్రభుత్వ పతకాలు అర్హులైన ప్రజలందరికి అందే విధముగా తెలంగాణ రాస్ట్రా ప్రభుత్వం కృషి చేస్తుందని, గ్రామస్తాయి, మండల స్తాయి, ఇప్పడు నియోజక వర్గ స్తాయి లో కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. ఇట్టి కార్యక్రమములో గౌరవ సబ్ కలెక్టర్ మనోజ్ (I.A.S)., కన్వీనర్ గా మున్సిపల్ కమిషనర్ జె. సంపత్ తహశీల్దార్ కృష్ణ మరియు గ్రామ మరియు మండల అధికారులు మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News