Sunday, April 26, 2026
Homeసాహిత్యంMother Love | అమ్మలాగ…!

Mother Love | అమ్మలాగ…!

కనుపాపవై దారి చూపిన నీకు..
కాలి మువ్వలై నా గుండెను మీటిన నీకు..
ఏమి ఇవ్వగలను నా అభిమానం తప్ప…

నువ్వు నాపై చూపించే చూపించే…
ఆ కల్మషం లేని అనురాగానికి,
నువ్వు నాకోసం పడే ఆరటానికి…

- Advertisement -

నీ అడుగులో నీడనై ఉంటా..
మా అమ్మ లాగా నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటా….

నా వల్ల తప్పు జరిగి ఉంటే…
అభిమానంతో.. మన్నించు

చిరు నవ్వుతో మళ్ళీ నన్ను దీవించు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News