Wednesday, April 22, 2026
Homeఆంధ్రప్రదేశ్Birthday Wishes | చంద్రబాబుకు శుభాకాంక్షలు వెల్లువ..

Birthday Wishes | చంద్రబాబుకు శుభాకాంక్షలు వెల్లువ..

  • మోడీ, వై ఎస్ జగన్, చిరంజీవి తదితరుల శుభాకాంక్షలు..

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ గవర్నరల్‌ అబ్దుల్‌ నజీర్‌,డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, ప్రముఖ నటుడు చిరంజీవి , తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ అన్ని రంగాల్లోనూ సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోందని, చంద్రబాబుకు దీర్ఘాయుష్సు, సంపూర్ణ ఆరోగ్యం లభించాలని ప్రధాని మోదీ ఎక్స్‌ వేదికగా పోస్ట చేశారు. చంద్రబాబు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలని వైఎస్‌ జగన్‌ కోరుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News