నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వరంగల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అదికారి నాగపద్మజ ను శుక్రవారం కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన వరంగల్ జిల్లా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు సంగెం ఎంపీడీఓ కే. రవీందర్, పర్వతగిరి ఎంపీడీఓ మాలోత్. శంకర్ నాయక్, రాయపర్తి ఎంపీడీఓ జి. కిషన్, వర్దన్నపేట ఎంపీడీఓ వెంకటరమణ, గీసుగొండ ఎంపీడీఓ కృష్ణవేణి, దుగ్గొండి ఎంపీడీఓ అరుంధతి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
