Tuesday, April 14, 2026
Homeరంగారెడ్డిJayanti | మల్కాజ్గిరి కమిషనరేట్లో అంబేద్కర్ జయంతి వేడుకలు..!

Jayanti | మల్కాజ్గిరి కమిషనరేట్లో అంబేద్కర్ జయంతి వేడుకలు..!

నేరేడ్మెట్ లోని మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా అడ్మిన్ డీసీపీ ఇందిరా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News