Wednesday, March 11, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్త వహిద్దాం… పదిమందికి అవగాహన కల్పిద్దాం…

Aaj Ki Baath | సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్త వహిద్దాం… పదిమందికి అవగాహన కల్పిద్దాం…

నేటి నా భారతంలో తక్కువ డబ్బులతో అధిక డబ్బులు సంపాదించొచ్చు అంటే నమ్మి మోసపోయే నా నిరుపేదవాళ్ళు ఎందరో…అయిన మన గురించి, మనకు డబ్బుల అవసరం గురించి వాడికేందుకు అని అలోచించడు నా పేదవాడు ఎందుకో మరి….బెట్టింగ్ ల పేరిట ఈ – కేవైసీ అప్డేట్ ల పేరిట నా రైతుల, పేదవాళ్ళ రక్తం నెత్తుటి చుక్కను మింగుతున్న సైబర్ నేరగాళ్లు ఎందరో…. అందుకే సోదర…ఎవరు మనకు డబ్బులు ఊరికే ఇవ్వరు అనేది ఆలోచించాలి…. సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్త వహిద్దాం… పదిమందికి అవగాహన కల్పిద్దాం…

  • మోతే శివకుమార్
- Advertisement -
RELATED ARTICLES

Latest News