Monday, February 23, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | ఈ సమాజం సిగ్గుతో తలవంచుతోంది

Aaj Ki Baath | ఈ సమాజం సిగ్గుతో తలవంచుతోంది

కుమ్మేర గ్రామంలో కుల రక్కసి రంకేలో
పసిపాప ప్రాణాలు సైతం కనీసం
కనపడలేదా అని ఈ సమాజం సిగ్గుతో
తలవంచుతోంది.. అసలు అంత ఏముంది
ఈ కులం అనే పదం లో అంటే ఏమి లేదు..
నీవు చూసే విధానం మాత్రమే వేరు.. ఇంకా
లోతుగా చెప్పాలంటే ఒక ఎస్సీ నుండి బీసీ
లెటర్ మారినంత మాత్రాన చెడ్డవాడు
మంచి వాడు అవుతాడా.. లేదా బీసీ నుండి
ఎస్సీ గా మారినంత మాత్రాన మంచి వాడు
చెడ్డవాడు అవుతాడా.. మనం ఆలోచించాలి
మిత్రులారా!! ఇప్పటికైనా అన్ని కులాలను
సమానంగా స్వీకరిద్దాం… అందరం కలిసి
మెలిసి ఉందాం సోదర..

- Advertisement -
RELATED ARTICLES

Latest News