Homeవరంగల్‌Counting | నర్సంపేట మున్సిపాలిటీలో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది.

Counting | నర్సంపేట మున్సిపాలిటీలో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది.

నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన కౌంటింగ్ సెంటర్లో పది బెంచీల ద్వారా ఆరు రౌండ్లలో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 30 వార్డుల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో పోటీ చేసిన అభ్యర్థులతో పాటు వివిధ పార్టీల నాయకుల్లో టెన్షన్ మొదలైంది.

Narsampet Municipality Election Counting Begins1
- Advertisement -
RELATED ARTICLES

Latest News