స్విట్జాండ్‌లోని జ్యూరిచ్(Zurich)లో ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu)కి వివిధ దేశాల నుంచి వచ్చిన తెలుగు ప్రజలు(Telugu People) ఘన స్వాగతం పలికారు. తన కోసం వచ్చిన తెలుగు ప్రజలను ఆయన ఆప్యాయంగా పలకరించారు. వారితో ఫోటోలు(Photos) దిగి కాసేపు సంభాషించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ టీడీపీ జర్మనీ(Nri Tdp Germany) ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.




- Advertisement -
