Homeఎన్‌.ఆర్‌.ఐGrand Welcome | జ్యూరిచ్‌లో చంద్రబాబుకు ఘన స్వాగతం

Grand Welcome | జ్యూరిచ్‌లో చంద్రబాబుకు ఘన స్వాగతం

స్విట్జాండ్‌లోని జ్యూరిచ్‌(Zurich)లో ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu)కి వివిధ దేశాల నుంచి వచ్చిన తెలుగు ప్రజలు(Telugu People) ఘన స్వాగతం పలికారు. తన కోసం వచ్చిన తెలుగు ప్రజలను ఆయన ఆప్యాయంగా పలకరించారు. వారితో ఫోటోలు(Photos) దిగి కాసేపు సంభాషించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ టీడీపీ జర్మనీ(Nri Tdp Germany) ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

chandra babu in zurich2
chandra babu in zurich3
chandra babu in zurich4
chandra babu in zurich5
- Advertisement -
RELATED ARTICLES

Latest News