Tuesday, March 3, 2026
Homeఖమ్మంDeputy CM | పెనుగంచిప్రోలు ఆలయ సందర్శన

Deputy CM | పెనుగంచిప్రోలు ఆలయ సందర్శన

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhattivikramarka) శుక్రవారం శ్రీలక్ష్మీతిరుపతమ్మ తల్లి ఆలయాన్ని(Sri Lakshmi Thirupathamma Mother Temple) దర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు(Special Puja) నిర్వహించారు. అమ్మవారి దివ్యాశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని, రైతన్నలు(Farmers) పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని మనస్పూర్తిగా ప్రార్థించినట్లు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News