Wednesday, February 11, 2026
Homeఆజ్ కీ బాత్World War | మూడో ప్రపంచ యుద్ధం పక్కా

World War | మూడో ప్రపంచ యుద్ధం పక్కా

మూడో ప్రపంచ యుద్ధం(Third World War) వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ మానవత్వం(Humanity) ఓడిపోతే వస్తుంది. యుద్ధం ఎప్పుడూ ఒక్క రోజులో మొదలవదు. ఈర్ష్యా ద్వేషాలు(Jealousy and Hatred) నెమ్మదిగా పెరిగినప్పుడు మొదలవుతుంది. అస్త్రాలు(Weapons) దేశాల(Countries)ను కాపాడొచ్చు గానీ మానవత్వాన్ని కాపాడలేవు. మూడో ప్రపంచ యుద్ధం భయంకరం కాదు. కానీ దానికి కారణం మనమే అవుతాం. ఇదే అత్యంత భయంకరం. చరిత్ర(History) మనల్ని ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంటుంది. కానీ దురదృష్టం(Bad Luck) ఏంటంటే మనం వినడమే మానేశాం.

- Advertisement -
RELATED ARTICLES

Latest News