ఆదాబ్ హైదరాబాద్ నూతన సంవత్సర క్యాలండర్‌ను బీజేపీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, నాగారం మాజీ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డిలతో కలిసి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బుద్ధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆదాబ్ హైదరాబాద్ నిష్పక్షపాతంగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బిజ్జ శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు నక్క కిషోర్ గౌడ్, బైరెడ్డి మల్లారెడ్డి, రామక్కపేట రవీందర్ రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -
