Wednesday, February 11, 2026
Homeకెరీర్ న్యూస్NTPC | ఎన్టీపీసీలో 25 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు

NTPC | ఎన్టీపీసీలో 25 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC)లో 25 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(ఫైనాన్స్)(Executive Trainee-Finance) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదలైంది. ఇందులో అన్-రిజర్వ్‌డ్ 13, ఈడబ్ల్యూఎస్ 2, ఓబీసీ 6, ఎస్సీ 3, ఎస్టీ 1 ఖాళీలు ఉన్నాయి. ఆన్‌లైన్ టెస్ట్(Online Test), పర్సనల్ ఇంటర్వ్యూ (Personal Interview) ఆధారంగా ఎంపిక చేస్తారు. వేతనం 40 వేల నుంచి లక్షా నలభై వేల వరకు ఇస్తారు. సీఏ లేదా సీఎంఏ క్వాలిఫై అయినవారు అర్హులు. వయసు 29 ఏళ్ల లోపు ఉండాలి. ఈ నెల 13 నుంచి 27లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు careers.ntpc.co.in లేదా www.ntpc.co.inను సందర్శించొచ్చు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News