Friday, March 6, 2026
Homeఆరోగ్యంMusic & Health | సంగీతం వింటే ఆరోగ్యం

Music & Health | సంగీతం వింటే ఆరోగ్యం

సంగీతం వింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు(Benefits) కలుగుతాయి. మ్యూజిక్ వల్ల మెదడు(Brain)లోని అన్ని భాగాలూ యాక్టివ్(Active) అవుతాయి. దీంతో శారీరకంగా(Physically), మానసికంగా(Mentally) చురుకుదనం వస్తుంది. మెమొరీ(Memory), క్రియేటివిటీ(Creativity), కాన్‌సన్‌ట్రేషన్(Concentration) పెరుగుతాయి. బీపీ, గుండె వేగం, ఒత్తిడి తగ్గుతాయి. ఎమోషన్స్, ఫీలింగ్స్, మూడ్ వంటివి కంట్రోల్ అవుతాయి. చేతులకు, కాళ్లకు మధ్య కోఆర్డినేషన్ కుదురుతుంది. అయితే.. మంచి మ్యూజిక్ వింటేనే ఈ లాభాలు ఉంటాయి. సౌండ్ కూడా తక్కువ పెట్టుకోవాలి. బాధ కలిగించే పాటలు వినకపోవటమే మంచిది. ఎందుకంటే వాటివల్ల నెగెటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. మర్చిపోయిన జ్ఞాపకాలు గుర్తుకురావటంతో మనసు భారంగా అనిపించొచ్చు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News