Friday, March 20, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | మాట జారితే మనసుకు పడే నొప్పి తగ్గదు

Aaj Ki Baath | మాట జారితే మనసుకు పడే నొప్పి తగ్గదు

చేయి జారితే సారీ చెప్పి సర్దుకోవచ్చు.. ఆ దెబ్బ తెచ్చిన నొప్పి కొద్దీ సేపటికి తగ్గిపోతుంది.. కానీ ఎదుటివారు బాధపడేలా ఏదైనా అంటే మనసు పడే నొప్పి ఎప్పటికీ తగ్గదు.. అందుకే నలుగురిలో ఉన్నప్పుడు నాలుకని, ఆవేశంలో ఉన్నప్పుడు ఆలోచనలనుఅదుపులో పట్టుకుంటే…జీవితం హాయిగా ఉంటుంది.అలాగే బడిలో నేర్చుకున్న పాఠాల కంటే…బాధలో నేర్చుకున్న పాఠాలే…బ్రతకడం నేర్పుతాయి..

- Advertisement -
RELATED ARTICLES

Latest News