మద్యం పై పద్యం చెప్పే “కవిత”లు విన్నాం.. ఫామ్ కోల్పోయి ఫామ్ హౌస్ల కూసున్న అమావాస్య “చంద్రుడి”ని చూశాం.. జైశ్రీరామ్ అంటే కూడు దొర్కుతదా అని ఎక్కిరించిన “రాముడి”నీ భరించాం.. గూడు కట్టుకోకుండా రియల్ ఎస్టేట్ని కూలగొట్టిన “గుంపు మేస్త్రీ” తో ఏగుతున్నాం వందేమాతరం గీతానికి అడ్డుగీత గీసిన “రాజమాత”ని మొన్ననే చూసాం.. మనకు కావలసింది ఇట్లాంటి నాయకులు కాదు… నిన్ను “నాయకుడు”గా మార్చే “సేవకుడు ” కావాలి.. అందుకు, తెలంగాణలో గల్లీ నుండి ఢిల్లీ వరకు పనిచేసి పెట్టే ” జనసేనాని “ రావాలి…(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
- వీ.పీ.ఎస్.
Aaj Ki Baath
- Advertisement -
