Tuesday, February 10, 2026
Homeరంగారెడ్డినూతన సంవత్సర శుభకాంక్షలు తెలియజేసిన చిలుక మదుసుధన్ రెడ్డి

నూతన సంవత్సర శుభకాంక్షలు తెలియజేసిన చిలుక మదుసుధన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర కాంగ్రేస్ పార్టీ రథసారథి శాసనమండలి సభ్యులు బడుగు బలహీన వర్గాల నేత బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి న, అనంతరం గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోదరులు ఎనుముల తిరుపతి రెడ్డి, ఎనుముల కృష్ణ రెడ్డిను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News