Wednesday, March 4, 2026
Homeమెదక్‌Medak MP | స్వగ్రామంలో అభివృద్ధి పనుల ప్రారంభం

Medak MP | స్వగ్రామంలో అభివృద్ధి పనుల ప్రారంభం

దుబ్బాక నియోజకవర్గం(Dubbaka Constituency)లోని తన స్వగ్రామం బొప్పాపూర్‌(Boppapur)లో పలు అభివృద్ధి పనుల(Development works)ను మెదక్ ఎంపీ రఘునందన్‌రావు (Raghunandan Rao) గురువారం ప్రారంభించారు. సర్పంచ్ మాధవనేని భానుప్రసాద్ సొంత డబ్బుతో ఏర్పాటుచేసిన ‘బాల వికాస ఉచిత మినరల్ వాటర్ సేవ’(Bala Vikasa Free Mineral Water Seva)ను అందుబాటులోకి తీసుకొచ్చారు. హైమాస్ట్ లైట్ల(High Mast Lights) నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. ఓపెన్ జిమ్‌(Open Gym)ను కూడా పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు ప్రారంభించారు. అంతకుముందు గజ్వేల్ పట్టణ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News