అబ్దుల్లాపూర్ మెట్టు JNNURM కాలనీలో శుక్రవారం నోవా కాలేజ్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా అబ్దుల్లాపూర్ గ్రామ సర్పంచ్ మందుగుల విజయ శ్రీశైలం గౌడ్, ఉపసర్పంచ్ అంతటి సుష్మ అశోక్ గౌడ్ , వార్డు సభ్యులు మాచగోని మహేందర్ ముదిరాజ్, బుర్ర శీను, మొగుళ్ల జీవన్ రెడ్డి, దశరథ, రఘు యాదవ్, యాదయ్య, మంజుల, గ్రామ ప్రజలు , ఇతరులు పాల్గొన్నారు.

- Advertisement -
