జనవరిలో జరగనున్న జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల(National Highway Safety Month Celebrations)పై మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) సమీక్షా సమావేశం(Review Meeting) నిర్వహించారు. వేడుకలకు సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణ(Plan Of Action), రవాణా శాఖ నిఘా తదితర అంశాలపై చర్చించారు. ఈ జూమ్ మీటింగ్(Zoom Meeting)లో రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, జేటీసీలు రమేష్, చంద్రశేఖర్, శివ లింగయ్య, డీటీసీలు, ఎంవీఐలు, ఏఎంవీఐ, ఆర్టీఏ సభ్యులు తదితర అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -
