వనపర్తి జిల్లా లో ఏసీబీ చిక్కిన అవినీతి అధికారి. ఐసిఓడి జిల్లా వ్యవసాయ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించి 10 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆంజనేయులు గౌడ్ యురియా సరఫరా నిమిత్తం ఒక ఫర్టిలైజర్ దుకాణం వ్యాపారి దగ్గర నుంచి 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.
- Advertisement -
