Thursday, February 12, 2026
Homeమహబూబ్‌నగర్‌Mahabubnagar MLA | మహిళల సాధికారతే లక్ష్యం

Mahabubnagar MLA | మహిళల సాధికారతే లక్ష్యం

సొంత నిధులతో మెప్మా ఆఫీసు(Mepma Office)లో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు (Women Self Help Group members) ఉచితంగా అందిస్తున్న కంప్యూటర్ శిక్షణ(Computer Training)కు సంబంధించిన స్టడీ మెటీరియల్స్‌(Study Meterial)ను మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) పంపిణీ చేశారు. డిజిటల్ నైపుణ్యాల(Digital Skills)తో మహిళలు ఆర్థికంగా, సామాజికంగా మరింత బలపడాలన్నదే తమ సంకల్పమని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళా సంఘాల సభ్యులను అభినందించారు. మహిళల అభివృద్ధితోనే సమాజ పురోగతి సాధ్యమని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News